Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ బ్రేకింగ్

నిజాయితీ గొంతుకకు నీరాజనం... 'మీడియా పోస్టర్ న్యూస్' అధినేత మేడి వరప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు

ప్రతినిధి: ప్రత్యేక ప్రతినిధి
ప్రచురణ: 06 Aug 2026 02:10 AM
వీక్షణలు: 436 Views
నిజాయితీ గొంతుకకు నీరాజనం... 'మీడియా పోస్టర్ న్యూస్' అధినేత మేడి వరప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు
సత్యం వైపు సాగే నీ అడుగు,
నిజాయితీకి నిలువెత్తు రూపు...
మీడియా జగత్తులో చెరగని ముద్ర,
వార్తల లోకంలో నీవో శోధనల సముద్ర!
'మీడియా పోస్టర్ న్యూస్' కలల బాటలో,
విజయకేతనం ఎగరేసిన నేర్పరివి...
కష్టాన్నే నమ్ముకున్న యోధుడివై,
అందరి మనసు గెలిచిన స్నేహశీలివి!
మిత్రమా వరప్రసాద్...
నీ ఆశయాలు నింగినంటాలని,
నీ అడుగులు మరింత ఎత్తుకి సాగాలని...
ఆయురారోగ్యాలు, నిండైన సుఖ సంతోషాలతో
నూరేళ్లూ నీవు వర్ధిల్లాలని...
మనస్ఫూర్తిగా కోరుకుంటూ... పుట్టినరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు మిత్రమా! 💐✨
                  - ఆర్.ఎన్.ఆర్. అక్షర జ్వాల ✍️
ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 20-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

నిజాయితీ గొంతుకకు నీరాజనం... 'మీడియా పోస్టర్ న్యూస్' అధినేత మేడి వరప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు

news image
హైదరాబాద్, Sep 20 (ప్రజాయుద్ధనౌక న్యూస్): సత్యం వైపు సాగే నీ అడుగు,నిజాయితీకి నిలువెత్తు రూపు...మీడియా జగత్తులో చెరగని ముద్ర,వార్తల లోకంలో నీవో శోధనల సముద్ర!'మీడియా పోస్టర్ న్యూస్' కలల బాటలో,విజయకేతనం ఎగరేసిన నేర్పరివి...కష్టాన్నే నమ్ముకున్న యోధుడివై,అందరి మనసు గెలిచిన స్నేహశీలివి!మిత్రమా వరప్రసాద్...నీ ఆశయాలు నింగినంటాలని,నీ అడుగులు మరింత ఎత్తుకి సాగాలని...ఆయురారోగ్యాలు, నిండైన సుఖ సంతోషాలతోనూరేళ్లూ నీవు వర్ధిల్లాలని...మనస్ఫూర్తిగా కోరుకుంటూ... పుట్టినరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు మిత్రమా! 💐✨                  - ఆర్.ఎన్.ఆర్. అక్షర జ్వాల ✍️