Copyrights Reserved © 2026
prajayuddanouka.com
నిజం చెప్పడమే మా నైజం.. ప్రజా గొంతుకగా నిలవడమే మా లక్ష్యం.
'ప్రజాయుద్ధనౌక' డిజిటల్ దినపత్రిక ప్రజాక్షేత్రంలో నిరంతరం నిలబడి నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తోంది. సమాజంలోని ప్రతి సమస్యపై గళమెత్తుతూ, అణగారిన వర్గాల గొంతుకగా ఈ డిజిటల్ పోర్టల్ రూపుదిద్దుకుంది.
తెలంగాణ మూలమూలన జరిగే ప్రతి విశేషాన్ని, గ్రౌండ్ లెవెల్ వార్తలను, ప్రజల కష్టసుఖాలను ఎప్పటికప్పుడు మీకు అందించడానికి మా ఎడిటోరియల్ టీమ్ మరియు క్షేత్రస్థాయి రిపోర్టర్లు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. మా నిష్పాక్షిక వార్తలు, విశ్లేషణలు మరియు ప్రత్యేక కథనాలు ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటాయి.
ఎవరికీ బెదరకుండా, ఏ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కేవలం నిజాలను మాత్రమే పాఠకులకు అందిస్తాం.
సామాన్యుల సమస్యలు, రైతాంగ పోరాటాలు మరియు అణగారిన వర్గాల హక్కులకై నిరంతరం పోరాడే వేదిక.
తెలంగాణ జిల్లాల నుండి గల్లీ వార్తల వరకు ప్రతి అప్‌డేట్ ఎప్పటికప్పుడు వేగంగా, ఖచ్చితత్వంతో అందిస్తాం.
మీ ప్రాంతంలో జరిగే సమస్యలు, వింతలు, విశేషాలను మా వార్తా ప్రతినిధులకు పంపండి.