Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
ఎడిటోరియల్ ఆర్ఎన్ఆర్ అక్షర జ్వాల✍️ బ్రేకింగ్

నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపిన 'ఉజ్వల దీప్తి'... శ్రీ తీగల అంజయ్య సార్!

ప్రతినిధి: Chief Editor
ప్రచురణ: 15 Oct 2026 06:02 PM
వీక్షణలు: 121 Views
నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపిన 'ఉజ్వల దీప్తి'... శ్రీ తీగల అంజయ్య సార్!
గట్టుసింగారం మట్టిలోన పూచిన అక్షర మందారం,
నల్గొండ ఖిల్లా గర్వించదగ్గ ప్రగతి శిఖరం!
ఇస్తారి – చంద్రమ్మ దంపతుల కన్నీటిని తుడిచిన ఆనంద భాష్పం,
పేదరికాన్ని జయించి నిలిచిన ఓ ఆదర్శ రూపం!
తల్లిదండ్రుల చెమట చుక్కలనే పునాదిగా మలచుకొని,
చదువే ఆయుధంగా జీవిత సమరాన్ని గెలుచుకొని!
తమ్ముళ్లు యాదగిరి, మల్లేష్‌లకు మార్గదర్శిగా,
చెల్లెళ్లు ఉపేంద్ర, కొండమ్మలకు ప్రేమాభిషేకంగా,
ఇంటికి పెద్దకొడుకువై నిలిచావు కొండంత అండగా!
గౌలిదొడ్డి గురుకుల పీఠంపై కొలువై,
నిరుపేద విద్యార్థుల పాలిట అక్షర పెన్నిధివై!
చదువుల బడిలో వేలాది భవితలను తీర్చిదిద్దుతూ,
వారి కలల గమ్యాలకు నిత్యం దారి చూపుతూ..
రాష్ట్ర ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ గళమై వినిపిస్తున్నావు!
అంజయ్య సార్...
మీ అడుగులు ఈ తరానికి ఎంతో ఆదర్శం,
మీ నిస్వార్థ సేవలు ఈ సమాజానికి అవసరం!
అడ్డగూడూరు మండలంలోని గట్టుసింగారం పేరును రాష్ట్ర స్థాయికి చేర్చిన మీ కీర్తి,
సదా ఇలాగే వెలగాలి ఉజ్వల దీప్తి!

మరెన్నో వసంతాలు మీరు సకుటుంబ సమేతంగా ఇలాగే ఆనందంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ...

మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు సార్! 💐

                           ఆర్.ఎన్.ఆర్. అక్షర జ్వాల ✍️

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 19-11-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపిన 'ఉజ్వల దీప్తి'... శ్రీ తీగల అంజయ్య సార్!

news image
హైదరాబాద్, Nov 19 (ప్రజాయుద్ధనౌక న్యూస్): గట్టుసింగారం మట్టిలోన పూచిన అక్షర మందారం,నల్గొండ ఖిల్లా గర్వించదగ్గ ప్రగతి శిఖరం!ఇస్తారి – చంద్రమ్మ దంపతుల కన్నీటిని తుడిచిన ఆనంద భాష్పం,పేదరికాన్ని జయించి నిలిచిన ఓ ఆదర్శ రూపం!తల్లిదండ్రుల చెమట చుక్కలనే పునాదిగా మలచుకొని,చదువే ఆయుధంగా జీవిత సమరాన్ని గెలుచుకొని!తమ్ముళ్లు యాదగిరి, మల్లేష్‌లకు మార్గదర్శిగా,చెల్లెళ్లు ఉపేంద్ర, కొండమ్మలకు ప్రేమాభిషేకంగా,ఇంటికి పెద్దకొడుకువై నిలిచావు కొండంత అండగా!గౌలిదొడ్డి గురుకుల పీఠంపై కొలువై,నిరుపేద విద్యార్థుల పాలిట అక్షర పెన్నిధివై!చదువుల బడిలో వేలాది భవితలను తీర్చిదిద్దుతూ,వారి కలల గమ్యాలకు నిత్యం దారి చూపుతూ..రాష్ట్ర ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ గళమై వినిపిస్తున్నావు!అంజయ్య సార్...మీ అడుగులు ఈ తరానికి ఎంతో ఆదర్శం,మీ నిస్వార్థ సేవలు ఈ సమాజానికి అవసరం!అడ్డగూడూరు మండలంలోని గట్టుసింగారం పేరును రాష్ట్ర స్థాయికి చేర్చిన మీ కీర్తి,సదా ఇలాగే వెలగాలి ఉజ్వల దీప్తి!మరెన్నో వసంతాలు మీరు సకుటుంబ సమేతంగా ఇలాగే ఆనందంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ...మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు సార్! 💐                           ఆర్.ఎన్.ఆర్. అక్షర జ్వాల ✍️