Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
జాతీయం బ్రేకింగ్

కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

ప్రతినిధి: ప్రత్యేక ప్రతినిధి
ప్రచురణ: 25 Jul 2026 03:36 PM
వీక్షణలు: 21 Views
కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జోషికి అదనపు బాధ్యతలు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కాగా, ఇప్పటికే జోషి ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా సేవలందిస్తున్నారు. కొత్త కేంద్ర విద్యాశాఖ మంత్రిని నియమించే వరకు జోషినే అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు.

.

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 21-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

news image
హైదరాబాద్, Sep 21 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జోషికి అదనపు బాధ్యతలు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కాగా, ఇప్పటికే జోషి ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా సేవలందిస్తున్నారు. కొత్త కేంద్ర విద్యాశాఖ మంత్రిని నియమించే వరకు జోషినే అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు..