Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
విద్య బ్రేకింగ్

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలి: అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

ప్రతినిధి: ప్రత్యేక ప్రతినిధి
ప్రచురణ: 22 Jul 2026 02:24 AM
హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలి: అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
ప్రజాయుద్ధనౌక/ ప్రత్యేక ప్రతినిధి: వికారాబాద్ జిల్లా హకీంపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులను వెంటనే వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఇకపై ఈ ప్రాజెక్టు పురోగతిని ప్రతి నెలా స్వయంగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తానని స్పష్టం చేశారు.
ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 22-07-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలి: అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

news image
హైదరాబాద్, Jul 22 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక/ ప్రత్యేక ప్రతినిధి: వికారాబాద్ జిల్లా హకీంపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులను వెంటనే వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఇకపై ఈ ప్రాజెక్టు పురోగతిని ప్రతి నెలా స్వయంగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తానని స్పష్టం చేశారు.