రాజకీయాలు
బ్రేకింగ్
నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశం పట్ల నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.
ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశం పట్ల నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన దేశ యువతకు బహిరంగ లేఖ రాశారు. దేశ యువత ఆకాంక్షలను గౌరవిస్తూ తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.