Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
వైద్యం బ్రేకింగ్

విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 10 కేసులు

ప్రతినిధి: ప్రత్యేక ప్రతినిధి
ప్రచురణ: 25 Jul 2026 04:18 PM
వీక్షణలు: 16 Views
విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 10 కేసులు
(ఆంధ్రప్రదేశ్):

ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో గుంటూరులో 3, ఎన్టీఆర్‌ జిల్లాలో 2, అలాగే అల్లూరి, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు వైద్య శాఖ వెల్లడించింది.

​దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49కి చేరింది. ప్రస్తుతం 24 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో 16 మంది ఇళ్ల వద్దే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కరోనా మరియు ఇతర కారణాలతో నలుగురు మరణించినట్లు వెల్లడించింది.

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 25-08-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 10 కేసులు

news image
హైదరాబాద్, Aug 25 (ప్రజాయుద్ధనౌక న్యూస్): (ఆంధ్రప్రదేశ్): ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో గుంటూరులో 3, ఎన్టీఆర్‌ జిల్లాలో 2, అలాగే అల్లూరి, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు వైద్య శాఖ వెల్లడించింది. ​దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49కి చేరింది. ప్రస్తుతం 24 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో 16 మంది ఇళ్ల వద్దే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కరోనా మరియు ఇతర కారణాలతో నలుగురు మరణించినట్లు వెల్లడించింది.