Copyrights Reserved © 2026
prajayuddanouka.com
| రాజకీయ పార్టీ | : CONCITO MIND SOLUTIONS PRIVATE LIMITED |
|---|---|
| పరిధి స్థాయి | : NATIONAL LEVEL |
| పుట్టిన తేదీ | : 31-12-1994 |
తండ్రి పేరు:
అంతటి ఆది మల్లేష్ గౌడ్తల్లి పేరు:
అంతటి లలితతోబుట్టువులు (Siblings):
గోధ మైత్రి - రంజిత్ కుమార్ గౌడ్కుటుంబ సభ్యులు / పిల్లలు:
గోధ సుభిక్ష వర్ధిని, నిక్షిత్ శివకృత్ వర్ధన్ గౌడ్జీవన ప్రస్థానం / నిర్వహించిన పదవులు:
కాన్సిటో మైండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Concito Mind Solutions Private Limited) సంస్థకు సీఈఓ మరియు ఫౌండర్‌గా బాధ్యతలు. గతంలో బోస్టన్‌లాజిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Bostonlogix India Pvt Ltd) సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా వృత్తిపరమైన సేవలు అందిం
ముఖ్యమైన కార్యక్రమాలు & సామాజిక సేవలు:
సాఫ్ట్‌వేర్ మరియు టెక్నాలజీ రంగంలో విశేష నైపుణ్యం సాధించి, ఆ అనుభవంతో డిజిటల్ మీడియా, జర్నలిజం వ్యాప్తి కోసం "స్థానికం", "ప్రజా యుద్ధనౌక" వార్తా పోర్టల్స్ రూపకల్పన. జాతీయ స్థాయిలో పొలిటికల్ ఆర్కిటెక్చర్, క్యాంపెయిన్ మేనేజ్‌మెంట్‌లో చురుకైన పాత్ర పోషిస్తూ వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే లక్ష్యంతో "పంట సేవ" యాప్ ప్రాజెక్ట్‌లపై విస్తృత పరిశోధనలు